Thursday, May 16, 2024

Entertainment | ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలివే !

ఈ వారం థియేటర్లలో ప‌లు చిన్న సినిమాలు రిలీజ్ అవుతుండ‌గా.. వాటితో పాటు క్లాసిక్ హిట్ మూవీ రీరిలీజ్ కూడా ఉంది. మరోవైపు ఓటీటీలోనూ ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఎంటో చూద్దాం..

థియేట్రికల్ రిలీజ్..

హద్దులేదురా – మార్చి 21
నువ్వు నేను(రీ రిలీజ్) – మార్చి 21
ఓం భీమ్‌ బుష్‌ – మార్చి 22
అనన్య – మార్చి 22

వారం ఓటీటీ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్‌

3 బాడీ ప్రాబ్లమ్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 21
ఫైటర్‌ (హిందీ) మార్చి 21
లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు) మార్చి 22

అమెజాన్‌ ప్రైమ్‌

- Advertisement -

ప్లే గ్రౌండ్‌ (హిందీ సిరీస్‌) మార్చి 17
మరక్కుమ నెంజాం (తమిళ) మార్చి 19
ఏ వతన్‌ మేరే వతన్‌ (హిందీ) మార్చి 21
రోడ్‌ హౌస్‌ (హాలీవుడ్‌) మార్చి 21

ఆహా

భూతద్దం భాస్కర్‌ నారాయణ – మార్చి 21

డిస్నీ+హాట్‌స్టార్‌

లూటేరా (హిందీ) మార్చి 22

బుక్‌ మై షో

ఫ్రాయిడ్స్‌ లాస్ట్‌ సెషన్‌ (హాలీవుడ్) మార్చి 19

జియో సినిమా

ఓపెన్‌ హైమర్‌ (హాలీవుడ్) మార్చి 21

ఈటీవీ విన్‌

సుందరం మాస్టర్‌ (తెలుగు) మార్చి 22

Advertisement

తాజా వార్తలు

Advertisement