Monday, May 20, 2024

ప్రత్యక్ష దైవం షిర్డిసాయి మూవీ సాంగ్ రిలీజ్

మచ్చా రామలింగారెడ్డి షిర్డిసా యిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డిసాయిస‌. భా నుచందర్‌, సీత ముఖ్య పాత్రధారులు. పోషించిన ఈ చిత్రం ఆడియో వీడియో పాటల ప్రదర్శన హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌ లో జరిగింది. శ్రీభంసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విశ్రాంత ఇన్‌ కంటాక్స్‌ ప్రిన్సిపల్‌ ఛీప్‌ కమీషనర్‌ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ పాటల ఆవిష్క రణ కార్యక్రమంలో దర్శకులు ఓం సాయి ప్రసాద్‌, రేలంగిన రసింహారా వు, ఇన్‌ కంటాక్స్‌ కమీషనర్‌ జీవన్‌ లాల్‌, పాటల రచయిత బిక్కికృష్ణ, ఎసి పి రామ్‌ దాస్‌ తేజ, లయన్‌ డా.విజయ్‌ కుమార్‌, వి.డి.రాజగోపాల్‌, శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, సీనియర్‌ జర్నలి స్టులు ప్రభు, ధీరజ అప్పాజీ తది తరులు పాల్గొన్నారు!!

శతచిత్ర దర్శ కులు ఓం సాయి ప్రకాష్‌ మాట్లాడుతూ సాయితత్వాన్ని ప్రచారం చేయడానికే తనను కర్ణాటక పంపిం చారన్నారు. మ చ్చా రామలింగారెడ్డి సాయి పాత్రను ధ రించి సాయిభక్తుల అనుభవాలతో చిత్రం తీయడం అభినందనీయమన్నా రు. చీఫ్‌ కమీషనర్‌ నరసింహప్ప మా ట్లాడుతూ… సాయితత్వాన్ని జనంలో కి తీసుకొనిపోవడానికి సినిమా మీడి యా బాగా ఉపయోగపడుతుందన్నా రు. యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ప్రత్యక్షదైవం షిర్డిసాయి చిత్రాన్ని మచ్చా రామలిం గారెడ్డి నిర్మించడం గొప్ప విషయమ న్నారు. భక్తిరస చిత్రాన్ని యం.ఆర్‌.రెడ్డి నిర్మించడం అభినందనీయమని కమీ షనర్‌ జీవన్‌ లాల్‌ అన్నారు. ఈ కార్య క్రమంలో దర్శకులు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్‌,ుసుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్‌ కవాడియా పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement