Friday, July 26, 2024

ఎన్టీఆర్ బర్త్ డే… సినీ ప్రముఖుల విషెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు (మే 20) తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. త‌న న‌ట‌న‌.. స్టోరీ సెల‌క్షన్‌తో సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ టైగ‌ర్. ఇక, పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో అభిమానులంతా ఎన్టీఆర్ పుట్టినరోజును పండుగలా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.

అందరికీ థ్యాంక్స్..

‘నా ప్రయాణంలో మొదటిరోజు నుండి మీరు చూపిస్తున్న సపోర్ట్‌కు చాలా థ్యాంక్స్. నాకు విషెస్ తెలిపిన అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్’ అంటూ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement