Friday, July 26, 2024

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలు ఇవే

వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ ప్రియులకు పండగే… కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక‌ ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ప‌లు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేట్రికల్ సినిమాలతో పాటు, OTT ప్రేక్షకులను అలరించడానికి కూడా ప‌లు సినిమా, సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. మ‌రి ఈ వారం థియేటర్ & OTT ఏ సినిమాలు విడుదల అవుతున్నాయో చూద్దాం…

థియేట్రిక‌ల్ సినిమాలు

‘రాజుయాద‌వ్ – మే 23

ల‌వ్ మీ – మే 25

డ‌ర్టీ ఫెలో – మే 24

ఓటీటీ సినిమాలు..

నెట్ ఫ్లిక్స్:

- Advertisement -

టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ (డాక్యుమెంట‌రీ సిరీస్) – మే 22

అట్లాస్ (హాలీవుడ్) – మే 24

‘క్య్రూస‌ (హిందీ) – మే 24

జీ5:

వీర్ సావ‌ర్క‌ర్ (హిందీ) – మే 24

డిస్నీ + హాట్ స్టార్:

ది క‌ర్దాషియ‌న్స్ 5 (వెబ్ సిరీస్) – మే 23

ద బీచ్ బాయ్స్ (డాక్యుమెంట‌రీ మూవీ) – మే 24

జియోసినిమా:

ఆక్వామెన్ – 2 (డ‌బ్డ్) – మే 21

డ్యూన్ 2 (హాలీవుడ్) మే 21

Advertisement

తాజా వార్తలు

Advertisement