Monday, May 6, 2024

సారంగ‌ద‌రియా @ 325 మిలియన్ వ్యూస్

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీ ప్రస్తుం థియేటర్లలో సందడి చేస్తోంది. శుక్రవారం ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సారంగ‌ద‌రియా పాట ఎంతలా మార్మోగుతోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ పాట మరో కొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ 325 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి ఫాస్టెస్ట్ రికార్డు ను అందుకుంది.

ఇది కూడా చదవండి: ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు?: నాగచైతన్య

Advertisement

తాజా వార్తలు

Advertisement