Friday, May 3, 2024

సామజవరగమన మూవీ చూసి న‌వ్వుతూనే ఉంటారు..

శ్రీవిష్ణు కథానాయ కుడిగా ‘వివాహ భోజనం బు’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం ‘సామజవరగ మన’. ఎకె ఎంటర్‌-టైన్‌మెం ట్స్‌తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్‌ హీరో యిన్‌గా నటిస్తోంది. సరదా గా సాగే ఈ సినిమా టీ-జర్‌ విడుదలైంది.
టీ-జర్‌ విడుదల కార్యక్రమంలో హీరో శ్రీవి ష్ణు మాట్లాడుతూ ”సామజ వరగమన వంటి ఎంటర్‌ -టైనర్‌ నేనూ ఎప్పుడు చేయలేదు. మెదడుకి పెద్ద పని లేకుండా హాయిగా సరదాగా నవ్వుకొని, మీ అందరితో కూడా ఎంజాయ్‌ చేయించా లనుకొని చేసిన సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నారు రాజేష్‌ దందా మాట్లాడుతూ ”సామ జవరగమన కథ చెప్పిన ప్పుడు నాన్‌ స్టాప్‌ గా నవ్వుకుంటూనే వున్నాను. దర్శకుడు ఏదైతే చెప్పాడో దాని కంటే బాగా తీశాడు. మే 18న సినిమా విడుదలౌతుంది. అన్నారు


హీరోయిన్‌ రెబా మోనికా జాన్‌ మాట్లాడుతూ ” నా మొదటి తెలుగు సినిమాలో శ్రీవిష్ణు తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా వుంది.” అన్నారు.
రామ్‌ అబ్బరాజు మాట్లాడుతూ ”ఇది చిన్న టీ-జర్‌. -టైలర్‌ , సినిమా ఇంకా ఫన్‌ గా వుంటు-ంది. ఫ్యామిలీ అంత కలసి సరదా ఎంజాయ్‌ చేసే సినిమా సామజవరగ మన. ” తెలిపారు. గోపిసుందర్‌ మాట్లాడుతూ ”సామజవరగమన చాలా మంచి ఎంటర్‌ -టైనర్‌. మ్యూజిక్‌ చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్‌ చేశాను. ” అన్నారు.
భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన దైగాస్‌ రాశారు. దర్శకుడు రామ్‌ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్కీన్ర్‌ప్లే అందించారు.
సామజవరగమన సమ్మర్‌లో మే 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement