Thursday, May 2, 2024

సీటిమార్ అంటూ అల్లు అర్జున్ పాటకి డాన్స్ చేసిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాధే. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓల్డ్ గ్యాంగ్ స్టార్ గా, దిశాపటాని ఆయన కుమార్తె గా నటిస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈద్ కానుకగా మే 13 2021న డిజిటల్ ప్లాట్ ఫామ్,అలాగే థియేటర్స్ ఒకేసారి విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. కాగా 2017 లో వచ్చిన కొరియర్ చిత్రం ది అవుట్ క్లాస్ చిత్రానికి రీమేక్ గా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన dj సినిమాలోని సిటిమార్ సాంగ్ కు సల్మాన్ ఖాన్ డాన్స్ చేయడం విశేషం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement