Sunday, April 28, 2024

స‌ల్మాన్ దుల్క‌ర్ పుట్టిన రోజు గిఫ్ట్ – లక్కీ భాస్క‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

సల్మాన్ దుల్కర్‌తో వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు. నేడు దుల్క‌ర్ పుట్టిన కావ‌డంతో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. దుల్కర్‌ హాఫ్‌ ఫేస్‌ను కరెన్సీ నోట్‌తో కప్పేసి ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్‌ను రిజైన్‌ చేశారు. ఈ సినిమాకు లక్కీ భాస్కర్‌ పేరును ప్రకటించారు. పోస్టర్‌ చూస్తుంటే డబ్బు నేపథ్యంతో ఈ మూవీని రూపొందించారు. జీవి ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార, ఫ్యార్చ్యూన్‌ ఫోర్, శ్రీకర స్టూడీయోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement