Sunday, May 5, 2024

Ruksar : బ్లాక్ లో రుక్స‌ర్ మెరుపులు …

తెలుగులో చేసింది 3 సినిమాలే అయినా రుక్సర్ ధిల్లానా యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు టాలీవుడ్ లో ఆకతాయి సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ త‌ర్వాత కొన్ని మూవీలు తెలుగులో చేసిన‌ప్ప‌టికీ ఆశించినంత గుర్తింపు, ఆఫ‌ర్ లు రాలేదు..

దీంతో సోష‌ల్ మీడియా బాట ప‌ట్టింది.. అప్ప‌డ‌ప్పుడు ఈవెంట్లు చేస్తూ కాల‌క్షేపం చేస్తున్న‌ది.. ఇటీవ‌ల ఒక స్పార్క్ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న ఈ అమ్మ‌డు ఈవెంట్ లో భాగంగా ఇచ్చిన ఫోటో షూట్ ఆడియన్స్ ని అలరిస్తుంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో వైట్ పూల డ్రెస్ వేసుకున్న రుక్సర్ గ్లామర్ షో చేస్తూ అలరించింది. ఈ మాత్రం స్కిన్ షో చేయకపోతే ఇక్కడ కష్టమని భావించిందో ఏమో కానీ రుక్సర్ లేటెస్ట్ ఫోటో షూట్ కుర్రాళ్లని డిస్టర్బ్ చేస్తున్నాయి. స్పార్క్ ఈవెంట్ లో రుక్సర్ క్రేజీ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement