Friday, May 3, 2024

బాహుబలికి ఆరేళ్ళు… ఇంస్టా లో ప్రభాస్ పోస్ట్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాహుబలి. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చిన ఈ మూవీ నేటికీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. మొదటి భాగం తో పాటు రెండవ భాగం కూడా అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కించాడు రాజమౌళి.

అయితే బాహుబలి సినిమా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ పోస్ట్ పెట్టారు. ఆరేళ్ళు పూర్తిచేసుకున్న బాహుబలి సినిమా యూనిట్ తమ సినిమాటిక్ మ్యాజిక్ తో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కెరటాలు ఎగసేలా చేశారని పేర్కొన్నారు ప్రభాస్.

https://www.instagram.com/p/CRIh_ATDKUz/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement