Sunday, May 19, 2024

Guntur Karam రన్ టైం డీటెయిల్స్..

మహేష్ బాబు లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు కారం. జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుండ‌గా.. నిన్న రిలీజ్ అయిన ట్రైల‌ర్ తో మ‌రింత హైప్ క్రియేట్ చేశారు మేక‌ర్స్. ఇక‌, గుంటూరు కారం మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు / ఏ సర్టిఫికెట్ ని ద‌క్కించుకుంది.

తాజాగా ఈ మూవీ అఫీషియల్ రన్ టైం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ 159 ని. లు ( 2 గం. 39 ని.) గా లాక్ అయినట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా.. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెలో నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement