Wednesday, May 8, 2024

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ – ఫ‌స్ట్ లుక్..

లెజెండరీ క్రికెట్‌ ప్లేయర్, శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 పేరుతో మూవీగా తెరకెక్కుతున్న‌ది.. నేడు ముత్తయ్య మురళీధరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో మురళీధరన్‌ పాత్రలో స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ ఫేం మధుర్‌ మిట్టల్ నటిస్తున్నాడు. మురళీధరన్‌ లుక్‌కు ఏ మాత్రం తీసిపోనివిధంగా కనిపిస్తున్నాడు మధుర్ మిట్టల్‌. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళంతోపాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్నిమూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్‌ రంగచారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లోనే థియేటర్లలోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement