Sunday, May 12, 2024

Malaika: మినీ స్క‌ర్ లో మ‌లైకా మురిపెం …

ఇండస్ట్రీ ఐటమ్‌ గాళ్ మలైకా అరోరా ఏ వేదిక మీద కనిపించినా హెడ్ టర్నర్ గా నిలుస్తుంది. ఇప్పుడు జోనాస్ బ్రదర్స్ ఆఫ్టర్ పార్టీలో అదిరిపోయే లుక్ తో కనిపించింది. సిజ్లింగ్ బ్రాలెట్ మినీ స్కర్ట్ ధరించి మలైకా పార్టీలోకి ప్రవేశిస్తున్న ఫోటోలు వీడియోలు గుబులు రేపుతున్నాయి.

లైట్ డెనిమ్ బ్లేజర్ లో చంకీ ఆభరణాలతో అదిరిపోయే రూపంలో ప్రత్యక్షమైన మలైకా టూ హాట్ గా కనిపించింది. ఆసక్తికరంగా చేతిలో ఒక బంగారు వర్ణం ఛమ్కీల బ్యాగ్ తో స్టైలిష్ గా కనిపించిన మలైకా కెమెరాల ముందు షైనీ చిరునవ్వులతో మతులు చెడగొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement