Thursday, July 25, 2024

CSK vs RR : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్

చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య 61వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 11 మ్యాచ్లలో 8 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 12 మ్యాచ్లలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలిస్తే ప్లే ఆప్స్ కు కచ్చితంగా చేరుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement