Tuesday, April 30, 2024

Jacqueline Fernandez : జాక్వెలిన్ కొత్త రూపం..

శ్రీలంకకు చెందిన జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ 2006 మిస్ యూనివర్స్‌ పోటీకి వెళ్లింది. 2009 లో భారతదేశంలో అలాడిన్‌ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ ఇచ్చింది. బాలీవుడ్‌ లో అదే ప్రాజెక్ట్ తో ఎంట్రీ ఇచ్చింది. నటిగా బాలీవుడ్‌ లో స్టార్ డమ్ దక్కించుకుంది. 2011 లో వచ్చిన మర్డర్‌ 2 సినిమాతో బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది.

తన అందాల ఆరబోత తో సినిమాలకు గ్లామర్‌ తెచ్చిన ఈ అమ్మడు పలువురు సూపర్‌ స్టార్ హీరోలకు జోడీగా నటించడం ద్వారా స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో నిలిచింది సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో కూడా జాక్వెలిన్ చాలా యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయం నిజమే అంటూ తాజా ఫోటోలు మళ్లీ నిరూపించాయి. తాజాగా సోషల్‌ మీడియాలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. పొట్టి డ్రెస్ లో నడుము నాభి అందాలను చూపిస్తూ థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఒల్లు విరుస్తూ ఉన్న ఈ అమ్మడి అందాల జాతరకి ఎంతటి వారు అయినా కూడా ఫిదా అవ్వాల్సిందే అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement