Monday, April 29, 2024

భార్య‌తో బీచ్ లో ఎంజాయ్ చేసిన బాల‌కృష్ణ – వైర‌ల్ గా వీడియో

న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి బీచ్ లో జీప్ రైడింగ్ ను ఎంజాయ్ చేశారు. ఈ మేర‌కు ఆ వీడియో వైర‌ల్ గా మారింది. కారం చేడులోని త‌న సోద‌రి నివాసంలో బాల‌కృష్ణ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సంక్రాంతి పండుగ‌ను ఎంజాయ్ చేశారు. ఈ సంద‌ర్భంగా గుర్ర‌పు స్వారీని ఎంజాచ్ చేసిన వీడియో నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కాగా ప్ర‌స్తుతం ప్రస్తుతం బాలయ్య తన భార్యతో కలిసి బీచ్‌లో జీపు నడుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వృత్తిపరంగా, బాలకృష్ణ తన అఖండ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అయితే అఖండ చిత్రానికి సీక్వెల్ ఉంద‌ని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement