Friday, May 3, 2024

Honey: మెగా స‌ర‌స‌న హానీ…

బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్‌ యూత్‌ గుండెళ్లో గ్లామర్‌ ముద్ర వేశారు. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ ఇప్పటి వరకు మరే సినిమాకు సైన్‌ చేయలేదు.

కానీ తన సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉంటుంది. రెగ్యూలర్‌గా మాల్స్‌ ఓపెనింగ్స్‌ కార్యక్రామల్లో కనిపిస్తూ వాటికి సంబంధించి గ్లామర్ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ మెప్పిస్తుంది. కొద్దిరోజుల క్రితం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘రాచెల్’లో హనీరోజ్‌నే ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న విశ్వంభ‌ర‌లో ఈ హానీ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్ లు ఉండ‌గా అందులో ఒక‌పాత్ర‌కు ఈ భారీ వెయిట్ అందాల రాశీని ఎంపిక చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement