Sunday, April 28, 2024

BREKING: బీఆర్ఎస్‌కు 14మంది కౌన్సిల‌ర్లు గుడ్‌బై..

వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలక సంఘం అవిశ్వాస తీర్మానం బిఆర్‌ఎస్ పార్టీలో చిచ్చు పెట్టింది. పార్టీకి 14మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఖరి నచ్చక రాజీనామా చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement