Friday, May 3, 2024

Akansha Ranjan Kapoor: బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్ కు

బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆకాన్షా రంజన్‌ కపూర్‌. ఈ అమ్మడు టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొంత కాలానికే బాలీవుడ్‌ లో సినిమా ఛాన్స్ లు దక్కించుకుంది. ప్రస్తుతం హీరోయిన్‌ గా మెల్ల మెల్లగా ఇండస్ట్రీ లో జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

- Advertisement -

కపూర్ గిల్టీ సినిమాతో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ఈ కపూర్ బ్యూటీ మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ ఫేర్ ఓటీటీ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. అంతే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈమె నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది.

ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఈ అమ్మడు తన అందాల ఆరబోత క్లీ వేజ్ షో ఫోటోలను షేర్‌ చేసింది. అందాల ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు మూడు పదుల వయసులో ఎంట్రీ అయినా కూడా 18 ఏళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగానే ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement