Sunday, May 19, 2024

Fida : అలియా అందాల విందుకు ఫిదా..

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అందాల ఆరబోత‌లో త‌న‌దైన మార్క్ వేస్తుంది . తాజాగా మ‌రో హాట్ పిక్ తో అంత‌ర్జాలంలోకి ఎక్కేసింది. ఇదిగో ఇక్క‌డి లా స్టాట్ లైట్ లో న‌లుపు వ‌ర్ణం డిజైన‌ర్ లో సెగ‌లు పుట్టించే పిక్ తో ఇన్ స్టాని షేక్ చేస్తుంది. ఎద అందాల ఆర‌బోతలో నాకెవ్వ‌రు సాటి అనిపించింది. షోల్డ‌ర్ లెస్ ఔట్ ఫిట్ లో వావ్ అనిపిస్తుంది. సొగ‌స‌రి కిల్ల‌ర్ లుక్ కుర్రాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement