Friday, April 26, 2024

కొడుకుకు ప్రేమతో… అఖిల్ కోసం నాగార్జున ఏం చేశాడో తెలుసా ?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.అయితే ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు అని టాక్ నడుస్తుంది. కానీ నిజానికి మొదట అక్కినేని నాగార్జునను ఆ పాత్రకోసం అడిగారట.

కానీ నాగార్జున సున్నితంగా నో చెప్పాడట. అయితే దానికి కారణం కూడా లేకపోలేదట. అఖిల్ సినిమాలో నటిస్తే అభిమానులకు ఫోకస్ తనపైకి వస్తుందని… అది అఖిల్ కు అంత మంచిది కాదని చెప్పాడట. దీంతో చిత్ర యూనిట్ ను మమ్ముట్టి ని సంప్రదించారట. మరి చూడాలి అఖిల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో.

Advertisement

తాజా వార్తలు

Advertisement