Sunday, May 5, 2024

అలాంటి సిత్రాలు ‘ట్రైలర్’…ఎవడి ప్రాస్టిట్యూట్ వాడిది

అలాంటి సిత్రాలు’ సినిమా ట్రైలర్ విడుదలైంది.ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. పూరి జగన్నాధ్ వద్ద రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సుప్రీత్ సి.కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తన్నారు. నాలుగు పాత్రల జీవిత కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో అజయ్ కతుర్వార్, ప్రవీణ్యండమూరి, యష్ పురి, శ్వేతా పరాశర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే పరిస్థితులు నిర్ణయించినప్పుడు మనం ఏ పని చేసినా తప్పు లేదు.. ఇది తప్పు అని చెప్పడానికి ఇక్కడ ఎవరు కరెక్ట్ కాదు. ఎవడి ప్రాస్టిట్యూట్ వాడు చేస్తున్నాడు అంటూ సాగిన ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement