Sunday, May 19, 2024

స‌మ్మ‌త‌మే అంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. 16న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్‌

యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్ర‌స్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో “సమ్మతమే” ఒకటి. నిర్మాత ప‌ని చేసిని గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్‌కు జోడిగా చాందిని చౌదరి నటిస్తోంది. UG ప్రొడక్షన్స్‌పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా, ఈ సినిమా జూన్ 24 విడుదల కానున్నది.

తాజా వార్త ఏమిటంటే.. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 16, 2022న సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమి శేఖర్ చంద్ర సంగీతం అందింస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement