Sunday, April 28, 2024

Daksha: గ్రీన్ శారీలో ద‌క్ష ప‌రువాల విందు

యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ చివరగా మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర చిత్రంలో నటించింది. అంతకుముందే దక్ష నగార్కర్ బంగార్రాజు చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. ఈ మూవీలో ఆమె అందానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఘాటైన పరువాలతో గ్లామర్ హద్దులు పెట్టుకోకుండా దక్ష చెలరేగిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన శారీ ఫొటోస్ యువతని పిచ్చెక్కిస్తున్నాయి. గ్రీన్ శారీలో భారీ పరువాలతో దక్ష ముద్దు ముద్దుగా క‌నిపించింది..కళ్ళు చెదిరే విధంగా కొంగు పక్కకి జరిపి హొయలు పోతోంది. నడుము అందాలతో కూడా కుర్రాళ్ళని ముంచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement