Thursday, May 9, 2024

Chandni Chaudhary: బిగ్ స్క్రీన్ పై చాందినీ…

చాందినీ చౌదరి.. అచ్చమైన తెలుగు అందం ఈ బ్యూటీ సొంతం. చాలా సింపుల్ గా కనిపిస్తూనే అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హోమ్లీ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ గ్లామర్ తో షాక్ అయ్యేలా చేస్తోంది.

గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కెరీర్ తో పాటు పర్సనల్ అప్డేట్స్ తో తన ఫ్యాన్స్ ను పలకరిస్తుంటోంది. ట్రెడిషనల్ తో పాటు ట్రెండీ ఔట్ ఫిట్స్ లో ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తుంటోంది. పొట్టి డ్రెస్సుల్లోనే కాకుండా శారీల్లోనూ హోయలు ఒలకిస్తుంటోంది. తన గ్లామర్ షోతో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. నడుము అందాలు చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటోంది. తాజాగా ఈ బ్యూటీ.. స్టన్నింగ్ పిక్ ను షేర్ చేసింది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో కిర్రాక్ పోజు ఇచ్చింది. డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ తో ఓరగా చూస్తూ ఆకట్టుకుంటోంది. ఎటైర్ సింపుల్ గా ఉన్నా.. చూపు తిప్పుకోనివ్వడం లేదు ఈ అమ్మడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement