Wednesday, May 15, 2024

Nandini Roy: బ్లాక్ బోల్డ్ బొమ్మ నందినీ రాయ్..

తెలుగు చిత్ర పరిశ్రమలో అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది హీరోయిన్లు ఆశించిన రీతిలో కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. అన్నీ ఉన్నా అవకాశాలను మాత్రం అందుకోవడంలో విఫలం అవుతోంది.

అందుకే అడపాదడపానే సినిమాలు చేస్తోంది. అయితేనేం సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా నందినీ రాయ్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. గ్లామ‌ర్ షోకి రెడీ అంటున్న ఈ ఫిగ‌ర్ కు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఛాన్స్ లు మాత్రం ఇవ్వ‌డం లేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement