Thursday, May 16, 2024

ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో..

ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కృష్ణంరాజు బంధువు, ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ద‌ర్శ‌క‌త్వవం వ‌హించ‌నున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘‘గౌడ్‌ సాబ్’’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు.

ఈ మేరకు (బుధవారం) రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్‌ పతాకంపై `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకటరమణ, కటారి సాయికృష్ణ కార్తీక్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement