Friday, May 17, 2024

Animal OTT | ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌ యానిమల్..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ క‌పూర్ ప్రధాప పాత్రలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘యానిమల్’. ఈ సినిమా డిసెంబర్ 1న హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలై భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. యానిమల్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఈ నెల (జనవరి) 26 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్టు సమాచారం. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement