Sunday, April 28, 2024

జిగేలు రాణి సాంగ్ కి అదిరిపోయేలా డాన్స్ వేసిన జపాన్ జంట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో రామ్ చరణ్ కెరీర్ లో మగధీర, రంగస్థలం సినిమా లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.

కాగా జపాన్ కు చెందిన ఓ జంట రామ్ చరణ్ రంగస్థలం సినిమాలోని జిగేలురాణి సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేసి దుమ్ము దులిపారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

అఖండ క్లైమాక్స్ కోసం వెతుకులాట!!

Advertisement

తాజా వార్తలు

Advertisement