Sunday, May 19, 2024

‘విక్రమార్కుడి’గా విజయ్ సేతుపతి..

పలు చిత్రాలతో బిజీ బిజీగా మారారు తమిళస్టార్ హీరో విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటించిన జుంగా చిత్రం తెలుగులో విక్రమార్కుడు పేరుతో మార్చి5న రిలీజ్ కానుంది.   ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకులు సూర్యకిరణ్‌, అమ్మ రాజశేఖర్‌ పోస్టర్స్‌ను వీరశంకర్‌ టీజర్‌ను ఆవిష్కరించారు. చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘గతంలో నేను తీసిన ‘కాష్మోరా’ లానే ఈ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని  దర్శకుడు గోకుల్‌ చెప్పారు. ఈ చిత్రానికి కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్‌, అప్పసాని సాంబశివరావు నిర్మాతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement