Wednesday, May 8, 2024

మరింత యంగ్ గా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు వయసు 45క్రాస్ చేసినా యంగ్ లుక్ లో మెరిశారు.  తన గారాల పట్టీ సితా పాపతో కలిసి ఫన్ గేమ్స్ ఆడుతున్న ఫోటో ఒకటి రివీల్ అయ్యింది. అది చూడగానే మొన్నే టెంథ్ పాసయ్యాడా మహేశ్ బాబు అన్న డౌట్ ఎవరికైనా రావడం గ్యారెంటీ. సర్కార్ వారి పాట కోసమే ఇలా గెటప్ ఛేంజ్ చేశారో  ఏమో కానీ… అసలు ఆ మీసకట్టు తీసేసి టీషర్ట్ తొడిగి సోడా బుడ్డి కళ్లద్దాలు పెడితే.. బడికి పోయే పిల్లాడి మాదిరే కనిపిస్తున్నారు. అసలు ఈ ఏజ్ లో ఇదెలా సాథ్యం అంటున్నారు పలువురు నెటిజన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement