Monday, April 29, 2024

నిచ్చెనపై ఫొటోషూట్..

హాట్ గా ఫొటో షూట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్.నాగిన్ టీవీ సీరియ‌ల‌తో దేశ‌వ్యాప్తంగా కోట్లాదిమంది ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకుందీ బెంగాలీ తార‌. ఈ బ్యూటీ కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 1లో సిల్వ‌ర్ స్క్రీన్ పై కూడా మెరిసింది. న‌ట‌న‌తోపాటు మ్యూజిక్ వీడియోస్‌తో కూడా పాపులారిటీ సంపాదించింది. త‌న టాలెంట్‌తో ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకున్న మౌనీ రాయ్‌..ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర ప్రాజెక్టులో న‌టిస్తోంది. ఈ భామ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ సొగ‌సరి భామ స్కింపీ క్లాత్స్ తో నిచ్చెన‌పైకి ఎక్కుతూ హొయ‌లు పోయింది. నిచ్చెన‌పై నిల్చొని డిఫ‌రెంట్ యాంగిల్స్ లో కెమెరాకు ఫోజులిచ్చింది. హాట్ హాట్ లుక్‌లో ఉన్న మౌనీరాయ్ లేటెస్ట్ ఫొటోలు నెటిజ‌న్ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement