Thursday, May 16, 2024

KKR vs DC : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్

కోల్క‌తా ఈడెన్ గార్డెన్స్ లో ఇవాళ కోల్క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ‌ధ్య 47వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement