Sunday, May 19, 2024

డిజైన్ డ్ బికినీలో

స్టన్నింగ్ లుక్ లో మెరిసింది బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని. ఈ సైజ్ జీరో బ్యూటీ పోస్టు పెట్టిందంటే కుర్ర‌కారు మ‌తులు పోవాల్సిందే. దిశా తాజాగా పోస్ట్ చేసిన స్టిల్ వేస‌వికి వెల్‌క‌మ్ చెప్తున్న‌ట్టుగా ఉంది. తాజాగా  ఓ స్టిల్ ను పోస్ట్ చేయ‌గా..ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్న దిశాప‌టానీ రెడ్ ఫ్లోర‌ల్ డిజైన్‌డ్ బికినీ షూట్‌లో హాట్‌హాట్ లుక్‌లో స్ట‌న్నింగ్ ఫోజులిస్తూ అంద‌రినీ చూపు ప‌క్క‌కు తిప్పుకోనీయ‌కుండా చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ కేటీనా, రాధే..ది మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రాల్లో న‌టిస్తోంది. రాధే ఈద్ కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement