Tuesday, May 14, 2024

అడల్ట్ కంటెంట్ తో ‘షిషిబిబిబి’

దర్శకుడు పా.రంజిత్ డైరెక్షన్ అంథాలజీ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రం పేరు ‘షిషిబిబిబి’. శృంగారాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్ర కథ సాగనుంది. స్పష్టంగా చెప్పాలంటే ఇది అడల్ట్‌ కంటెంట్‌ మూవీ. నలుగురు మహిళలకు వేర్వేరు వయసుల్లో, వేర్వేరు సమయాల్లో వారి జీవితాల్లో శృంగార కోర్కెలు ఎలా కలుగుతాయో చెప్పడమే ఈ చిత్ర కథ. ఈ చిత్రానికి కార్తికేయన్‌, పృథ్వి ఆదిత్య, వాలి మోహన్‌ దాస్‌ హరీష్‌లు దర్శకత్వం వహిస్తుండగా, ఇనియ, సోనియా అగర్వాల్‌, ఐశ్వర్యా దత్తా, క్రిషా కురుప్‌, శ్రీకాంత్‌, మారన్‌, మయ్యం గోపి తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement