Thursday, May 9, 2024

అఖిల్ సార్ధక్ కల నెరవేరిందట..

బిగ్ బాస్4 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ కూడా ఓ కొత్త కారుని కొన్నారు.  సీజ‌న్ 4 కంటెస్టెంట్స్ లాస్య‌, సోహెల్‌లు కారు కొన్న‌ట్టు రీసెంట్‌గా త‌మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  ఇక ఇప్పుడు సీజన్ 4 ర‌న్న‌రప్ అఖిల్ సార్ధ‌క్  త‌న క‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు. 25 ఏళ్ల‌లోపు కారు కొనుక్కుంటాన‌ని ప్రామిస్ చేసిన అత‌ను అది నిజం చేశాడు. ఇది అంత తన కష్టం,  హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైందంటూ చెప్పుకొచ్చాడు.  అమ్మనాన్న ప్రేమ లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాద‌ని చెప్పుకొచ్చాడు. అఖిల్ కారు కొన్న సంద‌ర్భంగా మోనాల్‌, సోహెల్‌తో పాటు ప‌లువురు ప్రముఖులు, నెటిజ‌న్స్ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement