Friday, April 26, 2024

ప్రకాశం

మ‌హా పాద‌యాత్ర‌లో అప‌శృతి

ప్రకాశం జిల్లా కొండపి మండలం ఉప్పలపాడు రైతు మహా పాదయాత్రలో 15వరోజు అపశృతి చోటు చేసుకుంది. అమరావతి రైతు మహా పాదయాత్రకు భారీ సంఖ్యలో రైతులు హా...

మహానీయుల త్యాగాలే స్ఫూర్తి

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆనాటి మహ నీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా న్యాయ సేవా ...

పంచాయితీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట బందోబ‌స్తు..

దర్శి, (ప్రభ న్యూస్‌) : దర్శి నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణను ఆటంకపరిచినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ మల...

డీఆర్‌డీఏ ఇక ఉండ‌దు ఎందుకంటే..

ఒంగోలు, (ప్రభన్యూస్‌): గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఏ)కు కేంద్ర...

Amaravati Farmers: మహాపాదయాత్రకు నేడు బ్రేక్.. కారణమేంటంటే..?

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర షెడ్యూల్ లో స్వల్పమార్పు చోటుచేసుకుంది. ఇవాళ్టి పాదయాత్రకు విరామం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం యాత్ర శ...

హెల్పింగ్ హ్యాండ్ సేవ‌లు హ‌ర్ష‌ణీయం

చ‌లికాలంలో ఇబ్బందులు ప‌డుతున్న 42 మంది వృద్ధుల‌కి, భిక్షాట‌న చేసేవారికి హెల్పింగ్ హ్యాండ్ అండ‌గా నిలిచింది. చ‌లితీవ్ర‌త‌నుంచి వారిని కాపాడ‌...

“వాయు గండం”అల్పపీడనంతో రైతుల్లో ఆందోళనలు

ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలులో రైతులకు వాయు గుండం భయం పట్టుకుంది. గత వారం కురిసిన వర్షాలతో పంటలకు లాభ, నష్టాలు చవిచూశాయి. కొన్నింటికి ఉపయుక్త...

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ప‌ట్టివేత

ప్ర‌కాశం జిల్లా హనుమంతునిపాడు మండల పరిధిలోని హాజీపురం క్రాస్ రోడ్డు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని ఈరోజు అదుపులోకి తీసుకో...

రేషన్ బియ్యం దందాకు అడ్డాగా సచివాలయం..

వెలిగండ్ల,(ప్రభాన్యూస్): రామ గోపాలపురం సచివాలయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని వెలిగండ్ల పోలీసులు బుధవారం రాత్రి సమయంలో స్వాధీనం చ...

మోడల్ స్కూల్ విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కడియం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామ మోడల్ స్కూల్ విద్యార్థులను మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జనగామ జిల్లా కేంద్రంలోని ప్...

మిర్చి సాగు చేసి న‌ష్ట‌పోయాం.. ఆదుకోండి మ‌హాప్ర‌భో…

మిర్చి పంట సాగుచేశాం.. కుచ్చు తెగులుతో కుదేల‌య్యాం.. ల‌క్ష‌ల రూపాయాల్లో న‌ష్ట‌పోయాం…మ‌మ్మ‌ల్ని ఆదుకోండి మ‌హాప్ర‌భో అంటూ మార్కాపురం మిర్చి ర...

బాల్య‌వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ప్ర‌కాశం జిల్ల‌లాలోని చిన్నలాట రపి గ్రామంలోనిఎస్సి కాలనీ చెందిన ఉదయగిరి పూజితకు బాల్యవివాహం జరుగుతుందన్న సమాచారంతో ఎంపీడీఓ నాగేశ్వరరావు గ్ర...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -