Sunday, May 5, 2024

బాల్య‌వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ప్ర‌కాశం జిల్ల‌లాలోని చిన్నలాట రపి గ్రామంలోనిఎస్సి కాలనీ చెందిన ఉదయగిరి పూజితకు బాల్యవివాహం జరుగుతుందన్న సమాచారంతో ఎంపీడీఓ నాగేశ్వరరావు గ్రామానికి చేరుకొని బాల్య వివాహాన్ని నిలిపివేశారు అనంతరం బాలిక తల్లిదండ్రులకు బాల్య వివాహాలు జరఫరాదని వాటి వలన కలిగే అనర్ధాలను తల్లిదండ్రులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ మురళీధర్ అంగన్వాడీ సూపర్ వైజర్ కామేశ్వరి సచివాలయసిబ్బంది పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement