Sunday, May 5, 2024

అడ్వాన్స్‌డ్‌ బేబీ మూమెంట్స్‌ బేటీ కాస్మెటిక్స రేంజ్‌ ఉత్పత్తుల్ని ప్రారంభించిన కికో

హైదరాబాద్‌, ప్రభ న్యూస్ : భారతదేశంతో పాటు దాదాపు 160 దేశాల్లో ప్రముఖ బేబీ కేర్‌ బ్రాండ్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది కికో ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌ బేబీ మూమెంట్స్‌ బేబీ కాస్మెటిక్స్‌ రేంజ్‌ ఉత్పత్తుల్ని కికో ప్రారంభించింది. ఈసందర్భంగా ఆర్ట్సానా ఇండియా (కికో) సీఈఓ రాజేష్‌ వోరా మాట్లాడుతూ… కికోలో తాము తమ శాస్త్రీయ పరిజ్ఞానం, 60ఏళ్ల కంటే ఎక్కువ ప్రపంచ అనుభవం ద్వారా కొత్తగా తల్లిదండ్రులు కాబోయే వారి ఆశలు, ఆకాంక్షలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు.

కికో బేబీ మూమెంట్స్‌ పదేళ్ల క్రితం భారతదేశంలో పారాబెన్స్‌ లేని బేబీ కాస్మెటిక్‌లను అందించడంలో అగ్రగామిగా ఉందన్నారు. ఇప్పుడు తాము మళ్లి పిల్లల కోసం నో ఫెనాక్సీథనాల్‌ ఉత్పత్తులను తీసుకురావడంతో ముందంజలో ఉన్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement