Saturday, May 11, 2024

Badvel bypoll Results: మెజార్టీ దిశగా వైసీపీ అభ్యర్థి..

బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 7వ రౌండ్ల తర్వాత వైసీపీ అభ్యర్థి 60,785 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా కొనసాగుతున్నారు. ఏడో రౌండ్లలో వైసీపీకి 8,741 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థికి 14,286 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి 4252 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement