Sunday, April 28, 2024

ఈతపోటీల్లో షణ్ముక్ కి కాంస్య పతకం..

దెందులూరు, ప్రభ న్యూస్ : ఈత పోటీల్లో షణ్ముక్ కు కాంస్య పతకం దక్కింది. విద్యతో పాటు విద్యార్థుల్లో ప్రతిభను బయటపెట్టేందుకు కడపలో జరిగిన వైయస్సార్ క్రీడా పోటీల్లో 100 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ పోటీల్లో దెందులూరుకి చెందిన టి షణ్ముక్ శ్రీ వెంకట సాయి విజేతగా గెలుపొందడం జరిగింది. బ్రోంజ్ మెడల్ రావడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని షణ్ముక్ తండ్రి నాగరాజు మీడియా సమావేశంలో తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement