Sunday, May 5, 2024

Tirumala – శ్రీవారి దర్శనార్ధం కాలినడకతో తిరుమలకు చేరుకున్న బాలీవుడ్ నటి దీపికా

తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు..గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి ముడున్నర గంట పాటు నడుచుకుంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు..

నడక మార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.‌.అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్న దీపికా పదుకుణే, ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి, శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో, విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement