Monday, May 13, 2024

మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ లు అరెస్ట్..

రాప్తాడు – టిడిపి అదినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తు భాగంగా మాజీమంత్రి పరిటాల సునీత ను అరెస్ట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గం లోని చెన్నై కొత్తపల్లి మండలంలోని ఎన్ గేట్ వద్ద సునీతను అరెస్ట్ చేసి ధర్మవరం పట్టణంలోని రెండవ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అలాగే పరిటాల శ్రీరామ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement