Saturday, October 5, 2024

KCR: చింత‌మ‌డ‌క‌లో ఓటేసిన కేసీఆర్…

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చింతమడకలో ఓటేశారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేసీఆర్, శోభమ్మ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ బాగా జ‌రుగుతోంది. 65 శాతానికి మించి పోలింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క పాత్ర అవుతుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement