Monday, May 6, 2024

కరోనా ఎఫెక్ట్ – సంగం థియేటర్ మూత

గూడూరు రూరల్: రోజు రోజుకి కరోనా రెండో దిశా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నయి.ఎంతోమంది వ్యాపారస్తులు చేసేదేమీలేక ఎలా జరిగితే అలాగే అంటూ గమ్ముగా ఉండిపోయారు.ఈ తరుణంలో పట్టణంలోని సంగం థియేటర్ గత రెండు రోజుల నుండి మూతపడింది కరోనా కారణంగా,దీనికి తోడు సినిమాలు విడుదల లేకపోవడంతో స్వచ్ఛందంగా సినిమా హాల్ ను తాత్కాలికంగా మూసి వేశారు. పెద్ద సినిమాలు,మంచి సినిమాలు విడుదల అయితే తప్ప సినిమా హాల్ ను రెండు వారాలు దాకా ప్రారంభించేది లేదని హల్ యజమాని వాయుగండ్ల సుధాకర్ తెలిపారు. గూడూరు లో ఉన్నది 4 సినిమా హాలు అందులో సంగం థియేటర్ మూతపడడంతో సినిమా ప్రియులు,ప్రేక్షకులు నిరాశ చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement