Thursday, September 21, 2023

నారా భువనేశ్వరి ములాఖత్‌ దరఖాస్తు తిరస్కరణ

రాజమహేంద్రవరం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంటున్న టిడిపి అధినేత చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆమె దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడుసార్లు ములాఖత్‌ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా తిరస్కరించడాన్ని టిడిపి తప్పుబట్టింది. కాగా చంద్రబాబు అరెస్టు తర్వాత భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement