Friday, May 24, 2024

Breaking: రేపు మధ్యాహ్నం గవర్నర్ కు మంత్రుల రాజీనామాలు

రేపు మధ్యాహ్నం ఏపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ వద్దకు చేరనున్నాయి. రేపు మధ్యాహ్నం 2గంటల తర్వాత కొత్త మంత్రుల జాబితాను సీఎంవో అధికారులు తీసుకెళ్లనున్నారు. ఎల్లుండి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11.31గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement