Thursday, May 16, 2024

టిడిపి నేత‌పై హ‌త్యాయ‌త్నం..

కర్నూలు – చాగలమర్రి మండలం చిన్న బోధనంలో టిడిపి నేత రమణారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్ధులు కత్తులతో చేసిన దాడిలో రమణారెడ్డికి తీవ్రంగా గాయపడ్డారు.. ఇంటి నుంచి పొలానికి ట్రాక్టర్ పై వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.. గాయపడిన అతడిని హుటాహుటిన హాస్పటల్ కు తరలించారు… కాగా, తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని రమణారెడ్డి ఆరోపించారు.. ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పోలీసులు భారీగా ఇక్క‌డ మోహ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement