Sunday, April 28, 2024

JanaSena – సోష‌ల్ మీడియాలో దుమ్ముదులిపేస్తున్న జంగ్ సైర‌న్ – వీడియోతో …

YouTube video

ఈనెల 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో జనసేన జంగ్ సైరన్ పేరుతో పాటను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. పాట విన్న ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పాటను ఏ రేంజ్ లో రాశారో అర్థం చేసుకోవచ్చు. భగ భగ భగ మండిన భగత్ సింగ్ రా పవన్.. జనసేన జెండా ఎత్తి ఊదే జంగ్ సైరన్ అంటూ సాగిన పాటలో బంగారు పళ్లెంలో తినే పవన్, మనతో కలిసి పంక్తి భోజనం చేయడానికి వచ్చాడని, ఎత్తయిన మేడల్లో సుఖంగా బ‌తకడాన్ని వదిలేసి, మన చెట్టు నీడ కోసం మన చెంతకు వచ్చాడని పాట ద్వారా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement