Saturday, April 27, 2024

జగన్ తగ్గేదేలే.. చంద్రబాబు, పవన్ నెగ్గేదే లే.. మంత్రి రోజా

మరో 20-30 ఏళ్లు సీఎం జగనేనని.. జగన్ తగ్గేదేలే… చంద్రబాబు, పవన్ లు నెగ్గేదే లే దని రాష్ట్రమంత్రి ఆర్కే రోజా అన్నారు. ఓ కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ… చంద్రబాబు, లోకేష్, పవన్ ల పై రోజా సెటైర్లు వేశారు. పవన్ రౌడీలా కూరుమీద కూర్చుని వెళ్లడమేంటని ప్రశ్నించారు. ఇప్పటంలో ఓడిపోయిన అభ్యర్థి లోకేష్.. ఆయన వెళ్లకుండా పవన్ వెళ్లడమేంటని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement